Header Banner

భూ అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భారీ భూకంపం! 15 కిలోమీటర్ల దూరంలో..

  Wed May 14, 2025 10:14        World

యూరోపియన్ కంట్రీ గ్రీస్‌లో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది. ఫ్రై పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. ఇక‌, దీని ప్రభావంతో గ్రీస్‌ సమీప దేశాలైన కైరో, ఇజ్రాయెల్, ఈజిప్టు, లెబనాన్‌, తుర్కియే, జోర్డాన్‌లో ప్రకంపన‌లు ప్రకంపనలు సంభవించాయి. గ్రీస్‌ ప్రధాన భూభాగంతో పాటు గ్రీక్‌ ద్వీపాలైన క్రెట్‌, కాసోస్‌, కార్పథోస్‌, డోడకేనెస్‌లో కూడా భూమి కంపించిన‌ట్లు స‌మాచారం. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఈ భూకంపం వ‌ల్ల‌ జరిగిన నష్టానికి సంబంధించి ఎటువంటి నివేదికలు రాలేదని సంబంధిత‌ అధికారులు వెల్లడించారు. 

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో బిగ్ షాక్‌! కీలక నేత పార్టీకి రాజీనామా!

 

నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!

 

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #MajorEarthQuake #Greece #Nation #World